తెలంగాణలో ఈ సారి ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంగాలని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న స్పష్టం చేసారు. రాజస్థాన్ నుండి వేడి గాలులు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. <br />Director of Meteorological Department Nagaratna has made it clear that there is a possibility of more sunshine in Telangana this time so people should be alert. She said there is also a possibility of hot winds coming from Rajasthan. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~